మీ Phoneకి మౌస్ కనెక్ట్ చేసి వాడుకోవడం ఎలా? Must Watch & Share

మీ దగ్గర ఉన్న smartphoneకి మౌస్ కనెక్ట్ చేసుకోవచ్చని తెలుసా?

ఫోన్‌లో ఉన్న అన్ని ఆప్షన్లనీ టచ్ బదులుగా మౌస్ ద్వారా ఆపరేట్ చేసుకోనూవచ్చు. వినడానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదూ.. అయితే అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా మీరే చూసేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: 

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

గూగుల్ నుండి కొత్త మొబైల్ అప్లికేషన్ "InBox" (Invitation Only) - First Review

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tNH91qNwB3s

కొద్ది గంటల క్రితం Google సంస్థ Inbox పేరుతో ఓ కొత్త అప్లికేషన్‌ని  లిమిటెడ్ మెంబర్లకి అందుబాటులోకి తెచ్చింది.  ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్న "కంప్యూటర్ ఎరా" ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ పరిమిత సంఖ్యలోని వ్యక్తుల్లో ఒకటి.  Google సంస్థ InBox అనే కొత్త అప్లికేషన్‌ని అటు ఆండ్రాయిడ్‌కీ, iOS యూజర్లకి త్వరలో విడుదల చేయబోతోంది. ఇది ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు.

అందరికంటే ముందు Googleలో పనిచేసే "కంప్యూటర్ ఎరా" ప్రియ పాఠక మిత్రుని invitationతో ఈ అప్లికేషన్‌ని మీకు పరిచయం చేస్తున్నాను.

సో దీనిలో ఉన్న సదుపాయాలు మీరే చూసేయండి మరి! త్వరలో ఈ అప్లికేషన్ మీ అందరికీ అందుబాటులోకి రానుంది.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tNH91qNwB3s

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu

iPhone 6 Plus Review - తెలుగులో మొట్టమొదటిసారిగా! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vRi781tr03w

నిన్ననే (17th Oct 2014) ఇండియాలో రిలీజైన iPhone 6 Plus గురించి "కంప్యూటర్ ఎరా" మేగజైన్ ఈ వీడియోలో ప్రాక్టికల్ డెమో ఇవ్వడం జరిగింది.

రూ. 62,500 ఖరీదైన ఫోన్‌ని.. ప్రపంచం మొత్తం.. చివరకు నిన్న ఇండియాలో చాలామంది క్యూలో నిలబడి కొనుక్కున్న ఫోన్‌ని.. రిలీజైన 2వ రోజు రివ్యూ చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఓ పక్క వైరల్ ఫీవర్‌తో సఫర్ అవుతున్నా  ఇది ఫస్ట్ ప్రయారిటీగా భావించి ఈ వీడియో చేయడం జరిగింది.

సో 5.5 అంగుళాల స్క్రీన్ సైజ్ గల iPhone 6 Plus రివ్యూ మీరే చూసేయండి.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=vRi781tr03w

- నల్లమోతు శ్రీధర్
http://computerera.co.in

మీ ఫోన్‌లో ఒక అప్లికేషన్‌ నుండి నేరుగా మరో appలోకి వెళ్లాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU

మీ ఫోన్‌లో Facebookలో ఉన్నారనుకుందాం. అంతలో ఏదైనా ఫోన్ చేయాలని గుర్తొస్తే Back బటన్ గానీ, Home బటన్ గానీ ప్రెస్ చేసి బయటకు వచ్చిన తర్వాతే Call అప్లికేషన్‌లోకి వెళ్లవలసి ఉంటుంది.

ఇలా ప్రతీసారీ Home, Back బటన్లు ప్రెస్ చేయాల్సిన పనిలేకుండా, అలాగే Android Task Manager మీద ఆధారపడాల్సిన పనిలేకుండా ప్రస్తుతం మీరు games ఆడుతున్నా, ఇంకో appలో ఉన్నా మీకు కావలసిన మరో appలోకి వేగంగా చిటికెలో వెళ్లాలనుకుంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఫాలో అయితే సరిపోతుంది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=0LeYhNh3FbU

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

మీ ఫోన్‌లో డిలీట్ చెయ్యబడిన SMS, ఫొటోలు, వీడియోలు తిరిగి తెచ్చుకోవాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=8GJbvgyvbEc

మీ ఫోన్‌లో చాలారోజుల క్రితం మీరు డిలీట్ చేసిన ఓ SMSని తిరిగి తెచ్చుకోవాలా.. లేదా మీరు పొరబాటున డిలీట్ చేసిన ఫొటోనీ, వీడియోనీ, కాంటాక్ట్‌నీ తిరిగి తెచ్చుకోవాలా?

అయితే ఈ వీడియోలో ఇలా డిలీట్ చెయ్యబడిన ఫొటోలూ, వీడియోలూ, SMSలను తిరిగి తెచ్చుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ట్రై చేయండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8GJbvgyvbEc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

"Ello" Anti - Facebook సోషల్ నెట్ వర్క్ సైట్‌కి ఇన్విటేషన్లు పొంది వాడడం ఇలా!.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E

Anti-Facebook సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌గా Ello ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. దీనిలో అడ్వర్‌డైజ్‌మెంట్లు ఉండవు, మన వివరాలూ, యూసేజ్ track చెయ్యబడవు, చాలా క్లీన్ ఇంటర్‌ఫేస్ కలిగి ఉంటుంది.

ఈ సైట్లో ప్రస్తుతం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశముంది. ఎవరి నుండీ ఇన్విటేషన్లు అవసరం లేకుంగా నేరుగా మీరు కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి. ఈ కొత్త సోషల్ నెట్‌వర్క్‌లో మీకు నచ్చిన పేరుతో అకౌంట్ త్వరగా రిజిస్టర్ చేసుకోండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=op4rNxUZF_E

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీ ఫోన్‌కి Pen Driveని ఇలా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z49UhHGXPSY

ఫోన్ల కోసం 16, 32 GBల microSD కార్డులు కొనాలంటే చాలా ఖర్చుపెట్టాల్సి వస్తుంది కదా. మీరు ఎక్కడికైనా భారీ మొత్తంలో సినిమాలూ, పాటలూ కాపీ చేసుకు వెళ్లాలంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Pen Driveని మీ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?

పెన్ డ్రైవ్‌ని ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Z49UhHGXPSY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

Related Posts

Related Posts with Thumbnails